Homeహైదరాబాద్latest Newsఫోన్ ట్యాపింగ్ కేసు.. భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత..!

ఫోన్ ట్యాపింగ్ కేసు.. భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మధ్యంతర బెయిలు పొడిగించాలని ఇటీవల ఆయన పిటిషన్ వేశారు. ఈ క్రమంలో పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం.. గురువారం సాయంత్రం 4 గంటల లోపు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతంలో అనారోగ్య కారణాలతో భుజంగరావు మధ్యంతర బెయిల్ పొందారు. దీని గడువు గురువారం ముగియనుం

Recent

- Advertisment -spot_img