Homeహైదరాబాద్latest Newsగులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం : కేసీఆర్

గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం : కేసీఆర్

సరైన వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. కేవలం డబ్బు, పదవుల కోసమే ఉద్యమం అని చాలామంది ఎద్దేవా చేశారు. ఆఫీసుకు స్థలం ఇచ్చారని కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలాన్ని కూల్చారు. తెలంగాణలో తెలంగాణ వ్యక్తికి స్థలం దొరకని పరిస్జితి. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. రాజకీయం నిరంతర ప్రవాహం. ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నాం’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img