Plastic Cups:
- ప్లాస్టిక్ కప్పుల తయారీకి కొన్ని ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తారు
- వీటిలో వేడి ద్రవాలు వేసినప్పుడు కప్పుల నుండి రసాయనాలు లీకయ్యే అవకాశం ఉంది
- అధిక ఉష్ణోగ్రతలు ఈ లీచింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి
- ఈ రసాయనాలు సహజ హార్మోన్ల పనితీరుకు ఆటంకం కలిగించడంతో పాటు క్యాన్సర్ సహా పలు అనారోగ్యాలకు కారణం కావొచ్చు.
- వీలైనంత వరకు గాజు, స్టీల్, సిరామిక్ కప్పులలో టీ తాగడం మంచిది