Homeఅంతర్జాతీయంpm:ప్ర‌ధాని మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు

pm:ప్ర‌ధాని మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: రక్షా బంధన్​ సందర్భంగా కొందరు చిన్నారులు ప్రధాని మోడీకి రాఖీ కట్టారు. రాఖీ సందర్భంగా బుధవారం ప్రధాని మోడీ ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లారు. దీంతో పిల్ల‌లు మోడీకి రాఖీ క‌ట్టారు. రాఖీలు క‌ట్టే స‌మ‌యంలో ఆ విద్యార్థినుల పేర్లు, క్లాస్ ఏంటో ప్ర‌ధాని అడిగి తెలుసుకున్నారు.

Recent

- Advertisment -spot_img