Homeహైదరాబాద్latest Newsపోక్సో కేసు.. కీచకుడు ప్రణీత్ హనుమంతుకు 14 రోజులు రిమాండ్..

పోక్సో కేసు.. కీచకుడు ప్రణీత్ హనుమంతుకు 14 రోజులు రిమాండ్..

సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అతన్ని 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. తండ్రీకూతురు అనుబంధంపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు చేసినందుకు ప్రణీత్‌ను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఐటీ యాక్ట్-67B, ఫోక్సో యాక్ట్ , 79, 294 BNS సెక్షన్స్ కింద కేసులు పెట్టారు.

Recent

- Advertisment -spot_img