Homeహైదరాబాద్latest Newsపేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్

ఇదేనిజం, చేర్యాల టౌన్: మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాక్ పూర్ గ్రామ శివారులోని ఒక పశువుల కొట్టంలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు మద్దూర్ ఎస్ఐ, సిబ్బందితో కలిసి వెళ్లి రైడ్ చేసి ఆరుగురుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 70,000/- రూపాయల నగదు 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని మద్దూరు ఎస్ఐ యూనస్ అహ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img