Homeహైదరాబాద్latest Newsమేడారంలో గుండెపోటు.. CPR చేసి కాపాడిన పోలీస్

మేడారంలో గుండెపోటు.. CPR చేసి కాపాడిన పోలీస్

మేడారం జాతరలో ఓ భక్తుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన అక్కడి కానిస్టేబుల్ ఆ వ్యక్తికి CPR చేసి ప్రాణాలు పోశాడు. అశ్వారావుపేట మండలానికి చెందిన తోటా నాగముత్యం కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. మేడారంలో డ్యూటీ చేస్తుండగా.. ఓ భక్తుడు కుప్పకూలి పడిపోగా..వెంటనే CPR చేసి ప్రాణాలు కాపాడారు.

Recent

- Advertisment -spot_img