Homeహైదరాబాద్latest Newsసిఐ ఆధ్వర్యంలో బుగ్గరం లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

సిఐ ఆధ్వర్యంలో బుగ్గరం లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ఇదే నిజం, ధర్మపురి రూరల్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ బుగ్గరం మండలంలో ధర్మపురి సిఐ ఆధ్వర్యంలో బుధవారం రోజు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా డ్రాంక్ అండ్ డ్రైవ్ , లైసెన్సు , హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారి పై భారీగా ఫైన్ లు వేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రాం నరసింహ రెడ్డి , బగ్గరం ఏస్ఐ శ్రీధర్ రెడ్డి , కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img