Homeహైదరాబాద్latest NewsPOLLING DAY: దేశంలో ఒంటి గంట వరకు ఓటింగ్ పర్సెంట్ ఎంతంటే?

POLLING DAY: దేశంలో ఒంటి గంట వరకు ఓటింగ్ పర్సెంట్ ఎంతంటే?

దేశంలో నాలుగో విడత లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.32 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 51.87%, మధ్య ప్రదేశ్లో 48.52%, ఝార్ఖండ్లో 43.80%, ఆంధ్రప్రదేశ్ లో 40.26%, తెలంగాణాలో 40%, యూపీలో 39.68%, ఒడిశాలో 39.30%, బిహార్లో 34.44%, మహారాష్ట్రలో 30.85%, జమ్మూకశ్మీర్లో 23.57% పోలింగ్ నమోదైంది.

Recent

- Advertisment -spot_img