Homeహైదరాబాద్latest Newsపూజిత స్టన్నింగ్ అవతార్.. ఈ ఫొటోస్ చూస్తే పిచ్చెక్కిపోతారు

పూజిత స్టన్నింగ్ అవతార్.. ఈ ఫొటోస్ చూస్తే పిచ్చెక్కిపోతారు

విశాఖపట్నంలో పుట్టిన వయ్యారి భామ పూజిత పొన్నాడ.చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి B.Tech సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టా పొందింది. నాగార్జున నటించిన ఊపిరి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది ఈ అమ్మడు. తెలుగు లో ఆమె ప్రధానంగా రంగస్థలం (2018) మరియు కల్కి (2019) చిత్రాలలో నటించింది. రంగస్థలం సినిమాలో ఆదికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది పూజిత పొన్నాడ. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత ఆ మధ్య వరుసగా సినిమాలు చేసింది. ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘బ్రాండ్ బాబు’, ‘సెవెన్’ వంటి సినిమాల్లో నటించింది.మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఈ భామ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది

Recent

- Advertisment -spot_img