Homeహైదరాబాద్latest NewsBREAKING: పూనమ్ పాండే కన్నుమూత..

BREAKING: పూనమ్ పాండే కన్నుమూత..

పూనం పాండే క్యాన్సర్ తో ఇవాళ కన్ను మూసింది. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో ఆమె నటించారు. పూనమ్ పాండే మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఇన్ని రోజులు యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఒక్కసారిగా మరణ వార్త వినడంతో అంతా షాక్ కు గురి అవుతున్నారు.

Recent

- Advertisment -spot_img