Homeహైదరాబాద్latest Newsషూటింగ్‌లో గాయపడిన ప్రముఖ టీవీ నటి

షూటింగ్‌లో గాయపడిన ప్రముఖ టీవీ నటి

‘మంగళ లక్ష్మి’ చిత్రీకరణ సమయంలో ప్రముఖ టీవీ నటి దీపికా సింగ్‌కు షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ఆమె వెన్నుపై ప్లైవుడ్ బోర్డ్ పడింది. దీంతో ఆమె వెన్నుకు గాయమైంది. అయినప్పటికీ ఆమె షూటింగ్ కొనసాగించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే ఆమె కంటికి గాయమైంది. కుడి కంటిలో రక్తం గడ్డకట్టింది. వెన్నులో వాపు పెరగడంతో, చివరికి నొప్పి తట్టుకోలేక దీపిక సెట్ వదిలి ఇంటికి వెళ్లిపోయింది.

Recent

- Advertisment -spot_img