Homeహైదరాబాద్latest Newsమహిళల కోసం పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్.. రూ.2 లక్షల వరకు..!

మహిళల కోసం పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్.. రూ.2 లక్షల వరకు..!

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ స్కీమ్‌‌ను అమలు చేస్తోంది. అయితే 2023లో ప్రారంభించిన ఈ స్కీమ్ మార్చి 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌‌పై కేంద్రం 7.5% వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. ఇందులో రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒక ఏడాది తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 40% వరకు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీస్‌ను సంప్రదించగలరు.

Recent

- Advertisment -spot_img