Homeహైదరాబాద్latest Newsప్రభాస్ కాలికి గాయం ఇంకా తగ్గలేదా? కాలు నొప్పితోనే ఈవెంట్‌కు ప్రభాస్…!

ప్రభాస్ కాలికి గాయం ఇంకా తగ్గలేదా? కాలు నొప్పితోనే ఈవెంట్‌కు ప్రభాస్…!

ప్రభాస్ నటించిన మూవీ ‘ కల్కి 2898 ఏడీ’ జూన్ 27న రిలీజ్ కానుంది. అయితే ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రభాస్​ ఫ్యాన్స్‌ను కాస్త బాధపెడుతోంది. అదేంటంటే.. ప్రభాస్ కాలికి అయిన గాయం ఇంకా మానలేదని తెలుస్తోంది. రీసెంట్​గా ముంబైలో నిర్వహించిన ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కాలు నొప్పితోనే ప్రభాస్ హాజరైనట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img