Homeహైదరాబాద్latest Newsడార్లింగ్స్..మీకో సర్‌ప్రైజ్

డార్లింగ్స్..మీకో సర్‌ప్రైజ్

డార్లింగ్ ప్రభాస్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అందరూ షాక్ అయ్యేలా ఇన్‌స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేశాడు. ‘డార్లింగ్స్, ఫైనల్‌గా మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’అంటూ దాంట్లో రాశాడు. ఇది చూసిన నెటిజెన్లు, ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అనుకుంటున్నారు. మరికొందరేమో కల్కి సినిమా అప్డేట్ అయి ఉంటుందని ఊహించుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img