Homeహైదరాబాద్latest Newsప్రజాపాలన సేవా కేంద్రం పరిశీలించిన కలెక్టర్

ప్రజాపాలన సేవా కేంద్రం పరిశీలించిన కలెక్టర్

ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ లోని ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ముస్తాబాద్ లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ గురువారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు. ఇక్కడ ఎంపీడీఓ రాజేందర్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img