Homeహైదరాబాద్latest Newsరాజారాంపల్లి విద్యుత్ సెక్షన్ ఆఫీసు కు ప్రజావాణి దరఖాస్తులు

రాజారాంపల్లి విద్యుత్ సెక్షన్ ఆఫీసు కు ప్రజావాణి దరఖాస్తులు

ఇదేనిజం, ధర్మపురి/ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో సోమవారం రోజున విద్యుత్ సెక్షన్ ఆఫీస్ కు ప్రజావాణి కి 10 దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. గృహ జ్యోతి దరఖాస్తు కొరకు 9 దరఖాస్తులు రాగ లూజు లైన్ దరఖాస్తు కొరకు 1 దరఖాస్తు రాగ పేరు మార్పిడి కొరకు దరఖాస్తులు వచ్చాయి కానీ సరియైన డాక్యుమెంట్స్ లేనందున రేపు సరైన డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగిందన్నారు ఇట్టి విద్యుత్ ప్రజావాణి దరఖాస్తులు నిరంతర ప్రక్రియ ఉంటుందని విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ బండి సమ్మయ్య తెలిపారు.

Recent

- Advertisment -spot_img