Homeహైదరాబాద్latest Newsశ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి మంగళసూత్రాల బహుకరణ

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి మంగళసూత్రాల బహుకరణ

ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ప్రతి నిత్యం జరుగు నిత్యకళ్యాణమునకు గాను హైదరాబాద్ వాస్తవ్యులు అయిన శ్రృతప్రీతి ,సునితి , సత్యవతి ,సరిత , సరళ , రెండు జతల మంగళసూత్రములను సుమారు నాలుగు లక్షల విలువగలవి ప్రతి నిత్యం అలంకరించుటకు గాను దేవస్థానం కార్యాలయంలొ కార్యనిర్వహణాధికారి కి సమర్పించినారు. వీరికి దేవస్థానం పక్షాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం ఇచ్చినారు.

Recent

- Advertisment -spot_img