Homeహైదరాబాద్latest Newsప్రెస్ vs పోలీస్ క్రికెట్ మ్యాచ్.. గెలుపెవరిదంటే..?

ప్రెస్ vs పోలీస్ క్రికెట్ మ్యాచ్.. గెలుపెవరిదంటే..?

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రెస్ అండ్ పోలీస్ లాసెట్టి మహేష్ నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ విన్నర్ పోలీస్ టీం రన్నర్ ప్రెస్ టీం సిఐ రామ్ నర్సింహారెడ్డి ప్రెస్ సీనియర్ రిపోర్టర్ రామకృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఎంతో బిజీగా ఉండే పోలీస్ మరియు ప్రెస్ మ్యాచ్ నిర్వహించుకోవడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఎంతో బాగుంటుందని అన్నారు. మంచి ఆలోచనతో మ్యాచ్ నిర్వహించిన లాసెట్టి మహేష్ కు కృతజ్ఞతలు తెలిపినారు. సీనియర్ మీడియా మిత్రులు ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్, గొల్లపెల్లి ఎస్ఐ సతీష్, బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img