Homeసైన్స్​ & టెక్నాలజీPrivacy in Google Chrome : గూగుల్​ క్రోమ్​ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..

Privacy in Google Chrome : గూగుల్​ క్రోమ్​ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..

Privacy in Google Chrome : గూగుల్​ క్రోమ్​ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..

Privacy in Google Chrome : మనం ఉపయోగించే మొబైల్​లో ఎక్కువగా ఏదైనా సెర్చ్​ చేయాలంటే డిఫాల్ట్​గా ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్​ని ఉపయోగిస్తూ ఉంటాము.

అయితే దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బందులు పడతారని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం.

ఇండియాలో ఉండేటువంటి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వారు..

మనం ఉపయోగించే గూగుల్ క్రోమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండండి అంటూ హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి : మీ మొబైల్​లో ఈ యాప్స్​ ఉన్నాయా..

గూగుల్ క్రోమ్ లో ఉండేటువంటి బగ్ సహకారంతో వినియోగదారుల సమాచారాన్ని ఇతరులు కొట్టేసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు.

అయితే ప్రస్తుతం ఇలాంటి ఇబ్బంది కలగకుండా గూగుల్ సంస్థ ఒక ప్రతిపాదనను తీసుకువచ్చి వాటిని సరిదిద్దనున్నట్లు తెలియజేశారు.

అందువల్ల గూగుల్ క్రోమ్ ఉపయోగించేవారు కొద్దిరోజులపాటు దానిని ఉపయోగించవద్దని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇక అంతే కాకుండా దీనిని తాజాగా అప్డేట్ కూడా చేయడం జరిగిందట.

ఇక ఈ బ్రౌజర్ ఉపయోగించుకునే ఎటువంటి వారైనా సరే పాత దానిని అన్ ఇన్స్టాల్ చేసి..

ఇది కూడా చదవండి : మీ పేరు మీద ఎక్కువ‌ సిమ్ కార్డ్స్ ఉన్నాయా..

సరి కొత్తగా వచ్చిన అప్డేట్ మీ ఇంస్టాల్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాలకు, ఇతరులకు జారీచేసింది గూగుల్ సంస్థ.

ఇక వీటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించండి అంటూ ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది.

ఇక తాజాగా వచ్చిన గూగుల్ క్రోమ్.. 22 రకాల భద్రత పరిష్కారాలను పరిష్కరించి మన ముందుకు వచ్చినట్లు తెలియజేశారు.

ఒకవేళ మీరు పాత క్రోమ్ వాడుతున్నట్లయితే హ్యాకర్లు వాటిని ఉపయోగించి వేరే విధంగా వారు ఉపయోగించుకుంటున్న ట్లుగా తెలియజేశారు.

వారు మీ గూగుల్ క్రోమ్ లోకి మాల్వేర్ ను ఇంజెక్ట్ చేసే అవకాశం ఉండడం వల్ల మీరు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తెలియజేశారు.

ఇది కూడా చదవండి : త్వ‌ర‌లో ల‌క్ష‌ల అకౌంట్లు బ్యాన్.. మీది అవ్వ‌కూడ‌దంటే

ఇక అందుచేతనే ఈ కంపెనీ సంస్థ ఒక ఒక అప్ డేట్ ను విడుదల చేసింది.

దీనిని ఎలాగైనా మీరు అప్డేట్ చేసుకోవాలంటూ కోరుకుంటోంది గూగుల్ క్రోమ్ సంస్థ..

అందుచేతనే ఎవరైనా గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తే కొత్త వాటిని ఉపయోగించండి.

వీలైతే ఇతర బ్రౌజర్లను ఉపయోగించడం క్షేమం.

Recent

- Advertisment -spot_img