ప్రియాంక జైన్.. బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్‌కు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియాంక.ఆ క్రేజ్ తో తెలుగు బిగ్ బాస్ 7 లోకి అడుగు పెట్టింది.బిగ్ బాస్ లో తన ఆట తీరుతో ప్రేక్షకుల అందరిని మెప్పించింది. టీవీ సీరియల్స్ లో సంప్రదాయంగా ,పద్ధతిగా కనిపించే ప్రియాంక సోషల్ మీడియా లో మాత్రం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది.తాజాగా ఎర్ర చీరలో తాను దిగిన ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ పై ఓ లుక్కేయండి