Homeతెలంగాణవిజేతలకు బహుమతులు అందజేత

విజేతలకు బహుమతులు అందజేత

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం శాసనసభ సభ్యులు బాలునాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని డిండి మండల కేంద్రంలో క్రీడ పోటిలు నిర్వహించడం జరిగింది. ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు 1116/- ( వేయినుట పదహారులు) బహుమతి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎంఏ కలీం, బాధ మోని శ్రీనివాస్ గౌడ్ గెలుపొందిన విజేతలు అబ్దుల్, కిట్టు ,బాలరాజ్, దిలీప్, షబ్బీర్,ప్రశాంత్, నరేష్, రజిని, శ్యామ్, అనిల్, ఫిర్దోస్, హరీష్ , పీటర్ శివ భాను శ్రీకాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img