Homeహైదరాబాద్latest Newsచాలా గర్వంగా ఉంది: మహ్మద్ షమీ

చాలా గర్వంగా ఉంది: మహ్మద్ షమీ

ఆర్జున పురస్కారం స్వీకరించడం గర్వంగా ఉందని టీం ఇండియా బౌలర్ మహ్మద్ షమీ ఎక్స్(x)లో తెలిపారు. ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కోచ్, బీసీసీఐ, సహచర ఆటగాళ్లు, ఫ్యామిలీ, సిబ్బంది అండగా నిలిచారన్నారు. శాయశక్తులా ఆడి దేశాన్ని గర్వపడేలా చేస్తానని చెప్పారు.

Recent

- Advertisment -spot_img