Homeహైదరాబాద్latest Newsప్రజాసంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఇదేనిజం,శేరిలింగంపల్లి: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా మంజూరైన రూ.18 లక్షల చెక్కులను 55 మంది బాధిత కుటుంబాలకి ఎమ్మెల్యే ఆయన నివాసంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, జనార్దన్ రెడ్డి, మంత్రిప్రగడ సత్యనారాయణ, పోతుల రాజేందర్, గుమ్మడి శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, అనిల్ కావూరి, దుర్గారావు, అంకారావు పాల్గొ

Recent

- Advertisment -spot_img