Homeహైదరాబాద్latest NewsVIRAL: రైల్వే ట్రాక్‌కు పూజలు.. కారణమేంటో తెలిస్తే అవాక్క‌వాల్సిందే?

VIRAL: రైల్వే ట్రాక్‌కు పూజలు.. కారణమేంటో తెలిస్తే అవాక్క‌వాల్సిందే?

ముంబైలోని ఓ రైల్వే ట్రాక్‌కు ప్రజలు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. చెంబూరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ ఉన్న చోట గతంలో ఆలయం ఉండేదని, అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేయడం జరుగుతోందని ఓ భక్తుడు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇది ప్రమాదకరమని రైల్వే అధికారులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు భక్తులను అక్కడి నుంచి పంపేశారు.

Recent

- Advertisment -spot_img