Homeహైదరాబాద్latest News'పుష్ప 2' మూవీ 10 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తున్న ‘పుష్ప రాజ్’..!

‘పుష్ప 2’ మూవీ 10 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తున్న ‘పుష్ప రాజ్’..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ డిసెంబర్ 05న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘పుష్ప 2’ సినిమా విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసి పుష్ప2 రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలై 10 రోజులు పూర్తి చేసుకుంది. ‘పుష్ప 2’ సినిమా పది రోజుల్లో 1292 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లను ప్రకటిస్తూ చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

Recent

- Advertisment -spot_img