Homeఫ్లాష్ ఫ్లాష్Pushpa2TheRule: రికార్డు స్థాయిలో పుష్ప 2 నైజాం రైట్స్..ఏకంగా అన్ని కోట్లా ?

Pushpa2TheRule: రికార్డు స్థాయిలో పుష్ప 2 నైజాం రైట్స్..ఏకంగా అన్ని కోట్లా ?

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”(Pushpa2TheRule). ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. పుష్ప 2 రైట్స్ కొనడం కోసం దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు. పుష్ప 2 నైజాం రైట్స్ ను ఓ బడా డిస్ట్రిబ్యూటర్ రూ.100 కోట్లు అడ్వాన్సు ఇచ్చి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Recent

- Advertisment -spot_img