రాశి ఖన్నా హీరోయినిగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన ‘జిల్’ సినిమా చేసి తెలుగు ప్రేక్షకుల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘జై లవకుశ’, ‘తొలి ప్రేమ’, ‘వెంకీ మామ’, ‘ప్రతి రోజు పండగ’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్ లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది.