Homeహైదరాబాద్latest Newsకూతురు ప్రీ వెడ్డింగ్‌లో రాధిక అదిరిపోయే మాస్ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..!

కూతురు ప్రీ వెడ్డింగ్‌లో రాధిక అదిరిపోయే మాస్ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..!

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. తాజాగా వరలక్ష్మి మెహందీ వేడుకల్లో ఆమె తల్లి దండ్రులు రాధిక, శరత్‌కుమార్‌ స్టెప్పులేస్తూ సందడి చేశారు. అతిథులతో కలిసి డ్యాన్స్ చేస్తూ అలరించారు.

Recent

- Advertisment -spot_img