Homeహైదరాబాద్latest NewsRain Alert: మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert: మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని IMD వెల్లడించింది. భూపాలపల్లి, భద్రాద్రి, ములుగు, నల్గొండ , ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, మెదక్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాబోయే 3 రోజుల్లో ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఆదిలాబాద్, ,నిర్మల్, మహబూబ్‌నగర్, జగిత్యాల జిల్లాల్లో 45 డిగ్రీలు దాటొచ్చని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img