Homeహైదరాబాద్latest NewsRain Alert: ఎల్లో అలర్ట్.. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు..

Rain Alert: ఎల్లో అలర్ట్.. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాజధాని నగరం హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే సూచనలతో హైదరాబాద్‌లో ఉక్కపోత ఉష్ణోగ్రతల నుంచి విరామం కొనసాగుతోంది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. IMD హైదరాబాద్ ప్రకారం.. మే 16 నుండి 19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img