Homeహైదరాబాద్latest NewsRajaGopal Reddy : 90 సీట్లతో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయం

RajaGopal Reddy : 90 సీట్లతో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయం

– మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గద్దె దించడం కాంగ్రెస్​తోనే సాధ్యమని ఆ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి సోదరుల కలయికతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్లన్నీ కాంగ్రెస్ కైవసమేనన్నారు. రాష్ట్రంలో 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తన రాజీనామాతోనే మునుగోడు నియోజకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి ఖాయమన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే సిద్దిపేట, సిరిసిల్ల మాదిరిగా అభివృద్ధి చేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img