Homeఫ్లాష్ ఫ్లాష్ఐయామ్ రెడీ.. జనవరిలో కొత్త పార్టీ.. తలైవా పొలిటికల్ ఎంట్రీ

ఐయామ్ రెడీ.. జనవరిలో కొత్త పార్టీ.. తలైవా పొలిటికల్ ఎంట్రీ

చెన్నై: ఎట్టకేలకు సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల తన అభిమాన సంఘాలతో కీలక చర్చల జరిపిన విషయం తెలిసిందే.

జనవరిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

2021 ఎన్నికల్లో తన పార్టీ బరిలోకి దిగబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

డిసెంబర్ 31 న పార్టీకి సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

రజినీ పార్టీ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

తలైవా తమిళనాడు తదుపరి సీఎం అంటూ నినాదాలతో తన అభిమానులు హోరెత్తిస్తున్నారు.

రజనీ రాకతో వచ్చే ఏడాది తమిళనాడు లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారనున్నాయి.

Recent

- Advertisment -spot_img