Homeహైదరాబాద్latest NewsRajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి స్పెషల్‌ అప్డేట్.. ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్‌ వీడియో..

Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి స్పెషల్‌ అప్డేట్.. ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్‌ వీడియో..

Rajasaab: ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’. ఈ మూవీ నుంచి తాజాగా ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్‌ వీడియోను విడుదలైంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ ఓ క్లాస్‌లుక్‌లో కనిపించారు. రొమాంటిక్‌, కామెడీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent

- Advertisment -spot_img