రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ షిమ్రన్ హిట్‌మైర్‌కు జరిమానా పడింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఆయనకు ఫీజులో 10 శాతం ఫైన్ వేశారు. అయితే ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో అభిషేక్ వర్మ వేసిన బౌలింగ్‌లో హిట్‌మైర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత అతను ఆవేశంలో వికెట్లను తన బ్యాట్‌తో కొట్టబోయాడు. దాని వల్లే హిట్‌మైర్‌కు జరిమానా వేసినట్లు తెలుస్తోంది.

