Homeహైదరాబాద్latest NewsBREAKING: దామగుండం రాడార్‌ కేంద్రానికి శంకుస్థాపన చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌

BREAKING: దామగుండం రాడార్‌ కేంద్రానికి శంకుస్థాపన చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌

భారత నౌకాదళానికి సంబంధించిన ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ’ ( VLF) కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ రాడార్‌ కేంద్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం వికారాబాద్‌ జిల్లా పూడూరు (M) దామగుండం అటవీ ప్రాంతంలో జరిగింది.

Recent

- Advertisment -spot_img