Homeహైదరాబాద్latest Newsనీచ రాజకీయాల వల్ల రామోజీరావు అవమానాలు పడ్డారు.. రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

నీచ రాజకీయాల వల్ల రామోజీరావు అవమానాలు పడ్డారు.. రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్రప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు, చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారు. అయితే ఆయన చివరికి గెలిచే వెళ్లారు. అనుకున్నది సాధించి మరీ వెళ్లారు. ప్రపంచం బతుకున్నంత వరకు రామోజీ ఉంటారు’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

Recent

- Advertisment -spot_img