Homeక్రైంRape: స్వంత అక్క పై తమ్ముడు అత్యాచారం.. పోలీస్ లకు ఫిర్యాదు చేసిన భార్య

Rape: స్వంత అక్క పై తమ్ముడు అత్యాచారం.. పోలీస్ లకు ఫిర్యాదు చేసిన భార్య

Rape : మన అక్క చెల్లెళ్ళను ఎవడైనా ఏమైనా అంటే తట్టుకోలేము. అవసరమైతే చంపడానికైనా సిద్ధం అవుతాం. అటువంటిది ఓ మానవ మృగం స్వంత అక్క మీద అత్యాచారం చేశాడు. అంతే కాకుండా అతని బామ్మర్ది తో కూడా అక్కను అత్యాచారం చేపించాడు. వావి వరసలు మరిచి అతడు ప్రవర్తించిన తీరు అతని భార్య ను తీవ్రంగా కలిచి వేసింది. భర్త మీద పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి గురై తీవ్ర రక్తశ్రావంతో ఉన్న వదినను తల్లిలా దగ్గరికి తీసుకుని అక్కున చేర్చుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలంలో ఈ అవమానవీయా ఘటన జరిగింది.

పోలీస్ కథనం ఇలా

మండలం లోని చెంచు పెంటలో యువతి తో పాటు, ఆమె తమ్ముడు, తమ్ముడి బామ్మర్ది కలిసి నాటుసారా తాగారు. మత్తులో అచేతనంగా పడి ఉన్న యువతిని స్వంత తమ్ముడు, అతని బామ్మర్ది ఒకరి తర్వాత మరొకరు పలుమార్లు అత్యాచారం చేశారు. రాత్రంతా నరకం చూపించారు. జరిగిన విషయాన్నీ రోదిస్తూ తమ్ముడి భార్య కు చెప్పింది. కోపంతో రగిలిపోతూ స్వంత అక్కపై దారుణానికి ఒడి గడుతావా అని నీలాదీసింది. ఎక్కువ గా మాట్లాడితే ఇద్దరినీ గొడ్డలితో నరికి చంపేస్తానని బెదిరించాడు. చేసేదేమి లేక వదినను అస్పత్రి లో చికిత్స కోసం చేర్పించి పోలీస్ లకు ఫిర్యాదు చేసింది

Recent

- Advertisment -spot_img