Homeహైదరాబాద్latest Newsసౌందర్య బయోపిక్ చేయాలని ఉంది: రష్మిక

సౌందర్య బయోపిక్ చేయాలని ఉంది: రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన మనసులో మాట బయటకు చెప్పారు. అలనాటి స్టార్ హీరోయిన్ అయిన సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సౌందర్య అంటే తనకు చాలా ఇష్టమని.. చిన్నప్పుడు తనను అందరూ సౌందర్యలా ఉన్నావని అనేవారు అని.. చెప్పారు. అవకాశం వస్తే తప్పకుండా సౌందర్య బయోపిక్ లో నటిస్తానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent

- Advertisment -spot_img