Homeహైదరాబాద్latest Newsధర్మపురి కోర్టు ఏజీపీగా రౌతు రాజేష్ నియామకం

ధర్మపురి కోర్టు ఏజీపీగా రౌతు రాజేష్ నియామకం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి కోర్టు, బుగ్గరాం మండలంలోని శేకల్ల గ్రామానికి చెందిన న్యాయవాది రౌతు రాజేష్ ను ధర్మపురి కోర్టు ఏజీపీగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నియమించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఘనంగా శాలువాతో సన్మానించి అభినందలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img