ఇదేనిజం, నర్సంపేట : బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రవికుమార్‌ను శుక్రవారం నర్సంపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు తడక అశోక్‌గౌడ్, నియోజకవర్గ మాజీ కన్వీనర్ కోమల్‌రెడ్డి, జిల్లా నాయకులు కక్కర్ల రవీందరగౌడ్, సీనియర్ నాయకుడు కరుణాకర్ తదితరులు శుక్రవారం రవికుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.