Homeహైదరాబాద్latest Newsబీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రవికుమార్​

బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రవికుమార్​

ఇదేనిజం, నర్సంపేట : బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రవికుమార్​ను శుక్రవారం నర్సంపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు తడక అశోక్​గౌడ్, నియోజకవర్గ మాజీ కన్వీనర్ కోమల్​రెడ్డి, జిల్లా నాయకులు కక్కర్ల రవీందరగౌడ్, సీనియర్ నాయకుడు కరుణాకర్ తదితరులు శుక్రవారం రవికుమార్​ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img