గత సీజన్‌లో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ వద్దే అంటిపెట్టుకుంది. దినేష్‌కు జట్టు బ్యాటింగ్ కోచ్‌తో పాటు మెంటార్ బాధ్యతలు అప్పగించింది. ‘‘క్రికెట్ నుంచి మనిషిని తీసేయగలం కానీ.. మనిషి నుంచి క్రికెట్‌ను తీసేయలేము.. దినేష్ RCB 12వ మ్యాన్ ఆర్మీ’’ అని పేర్కొంటూ ఓ పోస్ట్ చేసింది.