IPL 2024 : RCB Vs PBKS

IPL : ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా ఈ రాత్రి 7 :30 నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఇరుజట్లు 31 సార్లు తలపడగా Punjab 17, RCB 14 మ్యాచుల్లో విజయం సాధించాయి.

Recent

- Advertisment -spot_img