Homeజిల్లా వార్తలుఅభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ

అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ

ఇదేనిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని గోవిందుపల్లె,శ్రీరాములపల్లె గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకలం అమలులో భాగంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని గోవిందుపల్లె, శ్రీరాములపల్లె గ్రామంలో సర్పంచ్ లు గురువారం ఊదయం ప్రారంభించారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకున్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా, ఎంపీడీఓ నవీన్,ఏఈ ప్రభాకర్,సర్పంచ్ లు గంగారెడ్డి,ముస్కు శంకరవ్వ, ఉప సర్పంచ్ కోట మహేష్ , పంచాయతీ కార్యదర్శిలు సంజీవ్, మల్లికార్జున్, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడీ టీచర్స్, వివోఏ,హెల్త్ డిపార్ట్మెంట్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img