Homeహైదరాబాద్latest Newsదక్షిణ మధ్య రైల్వేకు రికార్డ్ ఆదాయం..ఎంతంటే..?

దక్షిణ మధ్య రైల్వేకు రికార్డ్ ఆదాయం..ఎంతంటే..?

దక్షిణ మధ్య రైల్వే సంచలన రికార్డు నెలకొల్పింది. గత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాకు సంబంధించి గణనీయమైన ఆదాయాన్ని సాధించింది. 141.117 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
2022-23 సంవత్సరంతో పోలిస్తే 8.7 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. పోయిన ఏడాది కన్నా ఈ ఏడాది రూ.506 కోట్ల అదపు ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.13,438 కోట్లుగా ఉంది.

Recent

- Advertisment -spot_img