Homeహైదరాబాద్latest NewsRecruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 143 ఆఫీసర్‌ పోస్టులు

Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 143 ఆఫీసర్‌ పోస్టులు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన 143 ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌, డిగ్రీ, పీజీ, పీజీడీఎంతోపాటు పని అనుభవం అర్హతలని పేర్కొంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది. దరఖాస్తు రుసుం రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2024.
వెబ్‌సైట్‌: https://bankofindia.co.in/.

Recent

- Advertisment -spot_img