Homeహైదరాబాద్latest Newsకేరళకు రెడ్ అలర్ట్ జారీ.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

కేరళకు రెడ్ అలర్ట్ జారీ.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 19, 20తేదీల్లో రాష్ట్రంలోని పథనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.

Recent

- Advertisment -spot_img