Homeఆంధ్రప్రదేశ్TTD లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్

TTD లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్

– ధర్మకర్తల మండలి నిర్ణయం

ఇదే నిజం, ఏపీ బ్యూరో: టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ సమావేశంలో నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈనెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహణ.. ఈ హోమానికి రుసుం రూ.1000గా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.6,850 ఇచ్చేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు

Recent

- Advertisment -spot_img