Homeహైదరాబాద్latest NewsResults : 24న ఇంటర్ రిజల్ట్స్

Results : 24న ఇంటర్ రిజల్ట్స్

ఈ నెల 24న ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం గం.11 లకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. రిజల్ట్స్‌లో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని పేర్కొంది. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సిందిగా కోరింది.

Recent

- Advertisment -spot_img